కోస్తాంధ్రకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక

53చూసినవారు
కోస్తాంధ్రకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు కోస్తాంధ్రకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. తీర ప్రాంతాల్లో 35-55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్