తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్

79చూసినవారు
తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో ఆయన శాసనసభకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా, చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్