ఏపీలో
టీడీపీ-
జనసేన మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉప్పాడలో
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగిన బీసీల సమావేశానికి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ
జనసేన నేతలు నిరసనకు దిగారు.
టీడీపీ,
జనసేన ఉమ్మడిగా కార్యక్రమాలు చేయాలని
జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.