ఈ నెల 28న పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు

75చూసినవారు
ఈ నెల 28న పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు
ఈ నెల 28న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 1.45 గంటలకు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు నాయకులు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్