MLC ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

75చూసినవారు
MLC ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఏపీలో ఎమ్మెల్యేల ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 2 వరకు నామినేషన్లు పరిశీలిస్తారు. జులై 5 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. కూటమికే 2 స్థానాలు దక్కే అవకాశం ఉంది. వైసీపీ పోటీ చేస్తే జులై 12న ఉదయం 9 గంటల నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. సీ.రామచంద్రయ్య, ఇక్బాల్‌పై అనర్హత వేటు పడటంతో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్