వరాలు ఇచ్చే తల్లిగా వారాహి అమ్మవారు

68చూసినవారు
వరాలు ఇచ్చే తల్లిగా వారాహి అమ్మవారు
వారాహి అంటే భూదేవి అని కూడా చెప్తారు. మార్కండేయ పురాణం ప్రకారం మహా విష్ణువు వారాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారని చెప్తారు. వారాహి అమ్మవారిని వరాలని ఇచ్చే తల్లిగా కొలుస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వారాహి అమ్మవారికి ఆలయాలు ఉన్నాయి. ఒడిశా, వారణాని, మైలాపూర్ లో ఉన్న వారాహి ఆలయాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. లలితా దేవి సర్వ సైన్యాధ్యక్షురాలిగా వారాహి అమ్మవారు ఉన్నారని చెబుతారు.

సంబంధిత పోస్ట్