నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం

78చూసినవారు
నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే కేసులో మొత్తం 18 మంది నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. అందులో పాట్నాకు చెందిన 13 మంది ఉండగా జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, మరోవైపు 13 మంది నిందితుల బెయిల్ పిటిషన్లను పాట్నా కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. తాజాగా, కేసులో కీలక నిందితులైన బల్‌దేవ్ కుమార్, ముకేష్‌ కుమార్‌లకు రిమాండ్ విధించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్