ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే స్వాతంత్రం: ఎమ్మెల్యే

66చూసినవారు
ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే స్వాతంత్రం: ఎమ్మెల్యే
నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమేనని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించారు. అనంతరం జాతిపిత గాంధీ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్