మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే చదలవాడ

55చూసినవారు
మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే చదలవాడ
జగన్ పాలనలో విద్య, ఉపాధి రంగాల్లో తీవ్రంగా దెబ్బతిన్న నరసరావుపేట నియోజకవర్గానికి అండగా నిలవాలని మంత్రి నారా లోకేష్ ను నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గురువారం కోరారు. మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో నియోజకవర్గానికి పెద్ద పీట వేయాలని మంత్రి నారా లోకేష్ ను విన్నవించారు. గత పాలనలో జగన్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే విద్యా వ్యస్తలను, ఉపాధి అవకాశాలను నాశనం చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్