గురజాలను జిల్లా కేంద్రంగా చేస్తాం: యరపతినేని

22877చూసినవారు
ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక గురజాలను జిల్లా కేంద్రంగా చేస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శనివారం రాత్రి గురజాల మండలం గంగవరం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాసు మహేశ్ రెడ్డి గురజాల ఎమ్మెల్యేగా ఉండి కూడా గురజాల జిల్లా కాకుండా నరసరావుపేట జిల్లా కేంద్రం అయ్యేందుకు పని చేశారని విమర్శించారు.

ట్యాగ్స్ :