మాచర్లలో ఉదృతంగా ప్రవహిస్తున్న చంద్రవంక వాగు

76చూసినవారు
మాచర్ల పట్టణంలోని చంద్ర వంక వాగు సోమవారం ఉధృతంగా ప్రవహిస్తుంది. చంద్రవంక వాగులో నీరు కనిపించక గత 17 సంవత్సరాలు పైనే అవుతుందని స్థానికులు తెలిపారు. అలాంటి చంద్రవంక బ్రిడ్జి కింద నీరు ప్రవహిస్తుండటం చుట్టుపక్క ప్రజలు చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్