చంద్రవంక వాగును పరిశీలించిన కలెక్టర్

71చూసినవారు
మాచర్ల నుంచి జమ్మలమడుగు వెళ్లే రహదారిలోని చంద్రవంక వాగును శుక్రవారం కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. చంద్రవంక వాగు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ఎండ్ అవుతుందనే విషయాన్ని అధికారులు మ్యాప్ ద్వారా కలెక్టర్ కు వివరించారు. సత్వరమే చంద్రవంక వాగులోని గుర్రపు డెక్కను, చెత్తాచెదారాన్ని తొలగించి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్