కూటమి విజయం.. మేక పొట్టేళ్లు మొక్కుబడులుగా చెల్లింపు

59చూసినవారు
మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం లోని పలు గ్రామాల్లో మేక పొట్టేళ్లతో కూటమి విజయం సాధించడంతో టిడిపి శ్రేణులు మొక్కు బడులు చెల్లించుకున్నారు. కూటమి అధికారంలోకి వస్తే మేక పొట్టేళ్లు బలుస్తామంటూ దేవాలయంలో ముక్కోవడం జరిగింది అని తెలిపారు. కాబట్టి కూటమి అధికారంలోకి రావడంతో మంగళవారం తమ మొక్కుబడులు చెల్లించుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్