రొంపిచర్లలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

82చూసినవారు
రొంపిచర్ల మండలంలోని అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై సుబ్బయ్య పాలెం వద్ద రేషన్ బియ్యాన్ని రొంపిచర్ల పోలీసులు గురువారం పట్టుకున్నారు. 2 వాహనాల్లో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 120 బస్తాల రేషన్ బియ్యం, రెండు వాహనాలు, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ అధికారులకు రేషన్ బియ్యాన్ని అప్పగించామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్