రంజాన్ పండుగ చాలా పవిత్రమైనది: గోపిరెడ్డి

81చూసినవారు
నరసరావుపేట పట్టణంలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు ప్రకాష్ నగర్ లోని ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్