ఊపిరి పీల్చుకున్న అమరావతి ప్రజలు

64చూసినవారు
అమరావతిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదనీరు జలమయం కావడంతో ప్రమాదం పొంచి ఉంది. కృష్ణానది ప్రవాహం తగ్గటంతో ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. క్షేత్రమైన శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకుని ఉన్న కృష్ణమ్మ గత రెండు రోజులుగా పరవళ్లు తొక్కింది. మంగళవారం సాయంకాలానికి తగుముఖం పట్టింది. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత పోస్ట్