పరవాడ ఫార్మా ఘటన.. ముగ్గురు మృతి

82చూసినవారు
పరవాడ ఫార్మా ఘటన.. ముగ్గురు మృతి
ఈ నెల 22న ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సోమవారం శ్రీకాకుళం వాసి కోరాడ సూర్యనారాయణ.. నిన్న రాత్రి జార్ఖండ్‌కు చెందిన లాల్ సింగ్, 24న రొయ్య అంగీర మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్