వృద్ధులకు చీరలు పంపిణీ

62చూసినవారు
వృద్ధులకు చీరలు పంపిణీ
ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామానికి చెందిన అట్టాడ మోహిని కుమారి సహకారంతో మంగళవారం చీరలు పంపిణీ చేశారు. వారి తండ్రి అట్టాడ సింహాచలం జ్ఞాపకార్థం బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామ వృద్ధులకు అన్నపూర్ణ ఆపన్న హస్తం నిర్వాహకులు లక్ష్మి శంకర రావు ద్వారా పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్