వైసీపీ నాయకున్నీ పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

75చూసినవారు
వైసీపీ నాయకున్నీ పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
రామభద్రపురం మండలం బుసాయవలస గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఒమ్మిరెడ్డి గోవింద ఇటీవల కాలంలో అమ్మ,నాన్న,అన్నయలను వారం రోజుల కాల వ్యవధిలో కోల్పోవడంతో బాధలో ఉన్న ఆయన్ను బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు శనివారం పరామర్శించారు.వారంలో ఓకే కుటుంబంలో ముగ్గురూ వ్యక్తులు మరణించడం చాలా బాధాకరమని వారి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అధైర్య పడవద్దని అన్నివిధాల పార్టీ అండదండలు వుంటాయని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్