కొత్త పెంట లో పోషకాహార మాసోత్సవాలు

52చూసినవారు
కొత్త పెంట లో పోషకాహార మాసోత్సవాలు
పోషకాహార మహోత్సవాలు సందర్భంగా గురువారం బొబ్బిలి మండలం కొత్తపంట అంగన్వాడి సెంటర్లో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమమనికి బొబ్బిలి తహసిల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్, మండల అధికారులు అంగన్వాడి సెంటర్ తనిఖీ చేశారు.అనంతరం ప్రీస్కూల్ పిల్లలకు సప్లై చేసిన ఆట వస్తువులు సిలబస్ బుక్స్, పోషకాహర స్టాల్ ను పరిశీలించారు బొబ్బిలి అర్బన్ లో గల ఒకటి, రెండు సెక్టార్లలో పోషకాహారమాస ఉత్సవాలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్