చీపురుపల్లి: అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో స్వాగతోత్సవం
By నాయుడు 66చూసినవారుగరివిడి అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ గురజాడ వైస్ ఛాన్సలర్ డి. రాజ్యలక్ష్మి, విప్రో లీడ్ కన్సల్టెంట్ టి. సురేష్ కుమార్, చీపురుపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎల్. విజయలక్ష్మి, బ్రహ్మకుమారి హేమలత హాజరయ్యారు.