గుజ్జంగివలస: నూతన విద్యా విధానాలపై అవగాహన

52చూసినవారు
గుజ్జంగివలస: నూతన విద్యా విధానాలపై అవగాహన
గుర్ల మండలం గుజ్జంగివలస హైస్కూల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాంప్లెక్స్ ను ఛైర్మన్ పుష్పా రావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. రిసోర్స్ పర్సన్స్ గా ప్రవీణ్, గణపతి వ్యవహరించారు. ఇందులో పీఎంశ్రీ, వీరగాధ, విద్యా వైభవ్, నూతన బోధనా విధానాలు, మార్కుల మూల్యాంకనం తదితర విషయాల గురించి వివరించారని ఉపాధ్యాయులు తెలిపారు. గుర్ల, నెల్లిమర్ల మండల ఇంగ్లీష్ సబ్జెక్టు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్