సాలూరులో క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

77చూసినవారు
సాలూరులో క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
మెంటాడ మండలంలోనిచల్లపేట ప్రాథమిక వైద్యుధికారి జిలాని భాష ఆధ్వర్యంలో జక్కువ గ్రామంలో శుక్రవారం క్షయ వాయ వ్యాధినిర్మూలన అవగాహన కార్యక్రమం జరిపింది.100 రోజులు క్షయ వ్యాధి నిర్మాణాలతో 60 సంవత్సరాలు పైబడిన వారు క్షయ వ్యాధికి గురవుతున్నారు. పొగ త్రాగడం వలన అలవాటు ఉన్నవారు, ప్రస్తుత పీడితులు యొక్క ఇంటింటికి వెళ్లి మధుమేహవ్యాధిగ్రస్తులు, వీరందరికీ కఫం పరిక్షలు,వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్