దత్తిరాజేరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్ ను గజపతినగరం పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర బుధవారం ఆయన కార్యాలయంలో కలిశారు. ఎన్ పిసిఐ డ్రైవ్ పై సమీక్షించినా, 91% పూర్తవ్వడంతో ఎంపిడిఓ హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం, పోస్టల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.