ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంపు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 6 గంటలకు దత్తిరాజేరు మండలం కొరప కృష్ణాపురం గ్రామంలో సర్పంచి దుర్గమ్మ మరియు మాజీ సర్పంచ్ మంత్రి రామారావు చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. రామారావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం గడిచిన 3 నెలలకు పెన్షన్ పెంపును మొత్తం 7000 రూపాయల పెన్షన్ల పంపిణీతో ఫించన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.