గంట్యాడ: సమర్థవంతంగా సేవలందించాలి

54చూసినవారు
అంగన్వాడి కేంద్రాల సిబ్బంది సమర్థవంతంగా సేవలందించాలని, మంగళవారం మధ్యాహ్నం గంట్యాడ మండలం కోటారుబిల్లిలో జరిగిన ప్రాజెక్టు స్థాయి సమావేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతకుమారి ఆదేశించారు. గంట్యాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి ఉమా భారతి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కేంద్రాల్లో ఫ్రీ స్కూల్ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో సూపర్ వైజర్లు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్