ఇది మంచి ప్రభుత్వం పై విస్తృత ప్రచారం

51చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం పై విస్తృత ప్రచారం
గజపతినగరం మండలంలోని పాతబగ్గాం, బంగారమ్మపేట, భూదేవిపేట గ్రామాల్లో శనివారం ఇది మంచి ప్రభుత్వం పై విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల అధికారి సమక్షంలో గ్రామ పెద్దలు సచివాలయం సిబ్బంది ఇతర ఉద్యోగులు గడపగడపకు వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్