పాతబగ్గాoలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం

73చూసినవారు
పాతబగ్గాoలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం
గజపతినగరం మండలం పాతబగ్గాo గ్రామంలో సోమవారం ఉదయం 6 గం. ల నుంచి పించన్లు పండుగ మొదలైంది. గ్రామ సర్పంచ్ పద్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నం నాయుడు, ఎల్లంనాయుడు, జనసేన జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు కడమల శ్రీను చేతుల మీదుగా పించన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. పలువురు పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్