పురందేశ్వరిపై విమర్శలు గుప్పించిన మాజీ ఎమ్మెల్యే జయరాజు

1525చూసినవారు
పురందేశ్వరిపై విమర్శలు గుప్పించిన మాజీ ఎమ్మెల్యే జయరాజు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పై మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నిమ్మక జయరాజు ఆదివారం విమర్శలు గుప్పించారు. అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నిజమైన ఎస్టీ కాదని , ఒక ఆర్థిక నేరస్తురాలకి ఎలా టికెట్ కేటాయించారని విమర్శించారు. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో బిజెపి అరకు ఎంపీ అభ్యర్థిని మార్పు చేయాలంటూ నిమ్మక జయరాజు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్