గరుగుబిల్లి మండలంలో ఉచిత వైద్య సేవలు

71చూసినవారు
గరుగుబిల్లి మండలంలో ఉచిత వైద్య సేవలు
గరుగుబిల్లి మండలం శివ్వాం గ్రామంలో ఆదివారం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైద్యాధికారి డాక్టర్ కె. కె సాగర్ వర్మ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది నిర్వహించారు. రోగుల అనారోగ్య సమస్యలను తెలుసుకొని వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేసి కావలిసిన మందులు అందజేశారు. గర్భిణులకి హిమోగ్లోబిన్, బీపీ, షుగర్, టెస్టులు చేసి రక్తం తక్కువగా ఉన్న వారికి ఐరన్ టాబ్లెట్ ఇస్తూ ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్