ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

80చూసినవారు
ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
జియ్యమ్మవలస మండలం అల్లువాడ గ్రామంలో ఎంపిపి బొంగు సురేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వంద రోజుల ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే రానున్న రోజులలో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్