కురుపాం: టమాట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

51చూసినవారు
గత ఎనిమిది రోజులుగా కురుస్తున్న వర్షాలకు టమాటా రైతులు తీవ్రంగా నష్ట పోయారని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం నేత సాంబమూర్తి డిమాండ్ చేశారు. కొమరాడలో రైతులతో కలిసి బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సంబంధిత అధికారులు తక్షణమే గ్రామాల్లోకి వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేయాలన్నారు. అలాగే ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్