ఒడిస్సా మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు

56చూసినవారు
ఒడిస్సా మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఒడిశా నుంచి అక్రమంగా మద్యం తీసుకువస్తుండగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కొమరాడ ఎస్సై నీలకంఠ తెలిపారు. బుధవారం రాయగడ నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న టాటా మ్యాజిక్ వెహికల్లో ప్రయాణికులను తనిఖీ చేయగా నక్క బాలరాజు, సింధు శివ వద్ద నాలుగు మద్యం బాటిల్ లభ్యమైనట్లు ఎస్సై వెల్లడించారు. మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్