డెంకాడ: ప్రధాని పర్యటనతో అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

83చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ లభించిందని మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ రావు అన్నారు. విశాఖపట్నం ప్రధాని పర్యటనలను బస్సులను డెంకాడలో బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వంలో ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్