రక్తదానం ప్రాణదానంతో సమానము

67చూసినవారు
రక్తదానం ప్రాణదానంతో సమానమని పాలకొండ డిఎస్పి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా పాలకొండ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. రక్తదానం చేసిన 110 మందిని అభినందించి సర్టిఫికెట్ల ప్రధానం చేశారుఏపీ ఎన్జీవో , ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం నిర్వాహకులను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్