రజస్వల కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ మాజీ ఎమ్మెల్యే

63చూసినవారు
రజస్వల కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ మాజీ ఎమ్మెల్యే
పాలకొండ మండలం, టి. కె రాజపురం గ్రామానికి చెందిన సర్పంచ్ వాండ్రాసి. జనార్దనరావు యొక్క మనవరాలి రజస్వల ఫంక్షన్ కార్యక్రమంలో ఆదివారం పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొని జనార్ధనరావు మనవరాలిని నిండు మనస్సుతో ఆశీర్వదించారు. ఈ సందర్బంగా వీరితో పాటు పాలకొండ వైస్ ఎంపీపీ కనపాక. సూర్యప్రకాష్ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్