ఐటీడీఏ ముట్టడిస్తామ్మన్న గిరిజన సంఘ నాయకులు

50చూసినవారు
ఐటీడీఏ ముట్టడిస్తామ్మన్న గిరిజన సంఘ నాయకులు
సీతంపేట మండలంలో వున్న గిరిజన గ్రామాలలో రహదారులును వెంటనే నిర్మించాలని గురువారం గిరిజన సంఘ నాయకులు బి. అప్పారావు, పి. సాంబయ్య కల్సి ఐటీడీఏ అధికారులను గురువారం డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నాల్గు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా 'ఇది మంచి ప్రభుత్వం' అని వారికి వారే డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్