సి-విజిల్ యాప్ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి

558చూసినవారు
సి. విజల్ యాప్ నందు వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మన్యం జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ రిటర్నింగు అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగు అధికారులతో జిల్లా కలెక్టరు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరు మాట్లాడుతూ పౌరులు కోడ్ ఉల్లంఘన సంబందించి చర్యలు గుర్తించినచో సి. విజల్ యాప్ నందు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్