సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు

862934చూసినవారు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. లిక్కర్ స్కాంలో కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ సీఎం నివాసం దగ్గర భారీగా భద్రతా బలగాలు మోహరించారు. ఆయనను ఏ సమయంలోనైనా అరెస్ట్ చేయవచ్చని సమాచారంచారం.

సంబంధిత పోస్ట్