పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓగా జగన్మోహన్ రావు

75చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓగా జగన్మోహన్ రావు
పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓగా డా. టి. జగన్మోహన్ రావు గురువారం బాధ్యతలను చేపట్టారు. ఇంత వరకు అయన జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ (డిఐఓ) గా, జిల్లా మలేరియా అధికారిగా (డిఎంఓ) జిల్లాలో సేవలందించారు. పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. విజయ పార్వతి ఆదేశాల మేరకు గురువారం పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓగా బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్