పార్వతీపురం: ఈనెల 18న గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా

74చూసినవారు
పార్వతీపురం: ఈనెల 18న గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా
పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈనెల 18న సోమవారం విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాలక రంజిత్ కుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమించాలని, మృతి చెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని జీఎం వలస మండలం రావాల రామాద్రపురం ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేయాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్