సీతానగరం మండలంలోని కృష్ణరాయపురం గ్రామంలో అయ్యప్ప స్వాములు సన్నిధానం పార్వతిపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఇలాంటి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి అయ్యప్ప సన్నిధానంలు, దేవాలయాలు ప్రారంభించడాని ముందుంటుందని ఆయన తెలిపారు. ఆనంతరం కృష్ణరాయపురం ప్రజలు ఎమ్మెల్యే విజయ్ చంద్ర ని ఘనంగా స్వాగతం పలికారు.