పార్వతీపురం: ఆర్టీసీ సముదాయంలో డోర్ డెలివరీ మాసోత్సవాలు

84చూసినవారు
పార్వతీపురం: ఆర్టీసీ సముదాయంలో డోర్ డెలివరీ మాసోత్సవాలు
ఈ నెల 20 నుండి వచ్చే ఏడాది 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహించాలని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆదేశించింది. అందులో భాగంగా 50 కేజీల లోపు ఆర్టీసీలో పార్సెల్స్ రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలలో 10 కిలోమీటర్ల వరకు ఇంటి వద్దకే ఉచితంగా పార్సెల్స్ డెలివరీ చేయనున్నట్లు సోమవారం పార్వతీపురం ఆర్టీసీ సముదాయంలో డిపో మేనేజర్ ఈ. ఎస్. కే. దుర్గ తెలిపారు. ఈ ఉచిత పార్సెల్ డెలివరీని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్