పార్వతీపురం మాజీ శాసనసభ్యుడు అలజంగి జోగారావు క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పార్వతీపురంలోని ఆయన నివాసం వద్ద వేలాది మంది వైసీపీ శ్రేణుల సమక్షంలో క్రిస్మస్ కేక్ కట్ చేశారు. పేరుపేరునా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.