పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించండి

81చూసినవారు
పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించండి
వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు సీతానగరం ఎంపిడిఒ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు జి. వెంకటరమణ, వై. శాంతి కుమారి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం, పారిశుధ్య నిర్వహణ చేస్తున్న స్కూల్‌ స్వీపర్లకు ప్రభుత్వమే చీపుర్లు సరఫరా చేయాల్సిఉన్నా తామే కొనుక్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్