రాజాం: ఆర్టీసీ బస్సు క్రింద పడి యువకుడు మృతి

85చూసినవారు
రాజాం నుండి పాలకొండ వెళ్లే రహదారిలో శుక్రవారం ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కింద పడి యువకుడు మృతి చెందాడు. మృతుడు బూరాడ గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. తన స్నేహితులతో కలిసి రాజాం వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా యువకుడితో వచ్చిన తన స్నేహితులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్