మాజీ డిప్యూటీ సీఎంకు ఆదివాసి గిరిజన దినోత్సవానికి ఆహ్వానం

57చూసినవారు
మాజీ డిప్యూటీ సీఎంకు ఆదివాసి గిరిజన దినోత్సవానికి ఆహ్వానం
మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొరకు పాచిపెంట మండలం పారమ్మ కొండ వద్ద ఈనెల 9వ తేదీ జరుగు ఆదివాసి గిరిజన దినోత్సవ వేడుకలకు ఆదివాసి వికాస పరిషత్ అధ్యక్షులు చింత సీతయ్య ఉపాధ్యక్షులు వీరపుదొర శ్రీనివాసరావు కార్యదర్శి కోట సింహాచలం ఎర్ర జన్ని తమ్మయ్య లు శుక్రవారం ఆహ్వానించారు. ఆదివాసి గిరిజన దినోత్సవ వేడుకలు ఏర్పాట్లు అన్ని సిద్ధం చేశామని తప్పనిసరిగా ముఖ్య అతిథిగా హాజరుకావాలని మాజీ డిప్యూటీ సీఎం ను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్