సాలూరు పట్టణ పరిధిలోగల 18వ వార్డులో పెన్షన్ పంపిణీకి వెళ్లిన మంత్రి సంధ్యారాణికి పెద్దపల్లి ఆదిలక్ష్మి కుమార్తె రూపా తల్లి విశాఖ గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఆమెకు పెన్షన్ అందేటట్లు చూడాలని మంత్రిని కోరారు. వెంటనే మంత్రి స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమెకి వి. ఆర్. ఒ వంశీకృష్ణ వెళ్లి హాస్పిటల్ లో పెన్షన్ అందజేయడం జరిగింది.