విజయనగరం జిల్లా, వేపాడ మండలం, పాటురు గ్రామంలో శిలాశాసనం ఆధారంగా 826 సంవత్సరాల పురాతన శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో సింహద్వారం 22 అడుగుల పొడవైన గాలిగోపురం భక్తుల ఆర్ధిక సహాయంతో నేటితో పూర్తియైనది. గురువారం ఉత్తరద్వారం ద్వారం గాలిగోపురం నిర్మాణానికి సన్నాహాలు చేస్తూ భక్తుల నుండి విరాళాలు సేకరిస్తున్నామని ఆలయ అర్చకులు ప్రసాదాచార్యులు తెలిజేస్తున్నారు.