జామిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం ప్రత్యక్ష ప్రసారం

549చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు తదితర మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేందుకు జామి మండల కేంద్రం స్థానిక వెంకటేశ్వర కళ్యాణ మండపంలో భారీ స్క్రీన్ ను బుధవారం అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో జామి మండల కేంద్రంతో పాటుగా జామి మండల పరిసర గ్రామ ప్రజలు భారీ స్క్రీన్ పై నుండి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించారు.

సంబంధిత పోస్ట్